సీఎం జగన్ అనంత పర్యటన రద్దు..వైసీపీలో సీబీఐ అరెస్ట్‌ల గుబులు

సీఎం జగన్ అనంత పర్యటన రద్దు..వైసీపీలో  సీబీఐ అరెస్ట్‌ల గుబులు
సీఎం జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. నార్పలలో జరగనున్న.. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని వాయిదా

సీఎం జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. నార్పల మండల కేంద్రంలో జరగనున్న.. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సీఎం పర్యటన రద్దయినట్లు కలెక్టర్‌ అధికారికంగా ప్రకటించారు. వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌.. అవినాష్‌ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్‌ చేస్తుందన్న వార్తలు వైసీపీలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ అనంత పర్యటన రద్దు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story