జగన్‌ ఆస్తుల కేసులు : సీబీఐ కోర్టులో నేటి నుంచి రోజువారీ విచారణ

జగన్‌ ఆస్తుల కేసులు : సీబీఐ కోర్టులో నేటి నుంచి రోజువారీ విచారణ
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆస్తుల కేసులు : సీబీఐ కోర్టులో నేటి నుంచి రోజువారీ విచారణ సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసులు కూడా ఉన్నందున అన్నీ విచారణకు రానున్నాయి..

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆస్తుల కేసులు : సీబీఐ కోర్టులో నేటి నుంచి రోజువారీ విచారణ సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసులు కూడా ఉన్నందున అన్నీ విచారణకు రానున్నాయి. స్టే ఉన్న కేసులపై కూడా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. సుప్రీం ఆదేశాలతో ప్రజాప్రతినిధులపై కేసుల్లో విచారణ వేగవంతం చేయడంతో.. వీలైనంత త్వరగా నిజానిజాలు తేల్చేలా ఈ ప్రక్రియ కొనసాగనుంది. జగన్ తరహాలోనే వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story