ఏపీలో వాహనదారుల ఆవేదన

X
By - kasi |16 Nov 2020 2:45 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం జీవో నంబర్ 21 ద్వారా వాహనదారుడికి ఉరితాడు వేస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ పౌర గ్రంధాలయం వద్ద ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆధ్వర్యంలోఆందోళన చేపట్టారు. ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులను ఆర్ధికంగా దెబ్బకొట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com