బెజవాడ పోలీస్ వర్గాల్లో కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో కలకలం

X
బెజవాడ పోలీస్ వర్గాల్లో కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. పోలీసు జాగిలాల పని తీరుపై ఫిర్యాదు చేస్తే అన్యాయంగా బదిలీ చేశారంటూ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జాగిలాల పని తీరు బాగోలేదని, వాటికి విశ్రాంతి ఇవ్వాలని 2018 నుంచి ఫిర్యాదు చేస్తుంటే... తనను విధుల నుంచి తప్పించారన్నారు. తనకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇవ్వాలంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
