ఆంధ్రప్రదేశ్

గర్ల్స్ హాస్టల్‌లో కరోనా కలకలం..15 మందికి పాజిటివ్‌

Coronavirus: తూర్పు గోదావరి జిల్లా జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో కరోనా కలకలం నెలకొంది

గర్ల్స్ హాస్టల్‌లో కరోనా కలకలం..15 మందికి పాజిటివ్‌
X

తూర్పు గోదావరి జిల్లా జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో కరోనా కలకలం నెలకొంది. కాలేజ్‌ క్యాంపస్‌లోని గల్స్‌ హాస్టల్‌లో 15 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు... జేఎస్‌టీయూలో అందరికీ పరీక్షలు నిర్వహించారు. క్యాంపస్‌లోని సుమారు 400 మంది విద్యార్థినుల్లో ఆందోళన నెలకొంది.

Next Story

RELATED STORIES