Kurnool : కర్నూలులో ఓ గోమాత అద్భుతం..

X
By - Divya Reddy |6 Aug 2022 2:15 PM IST
Kurnool : కర్నూలు జిల్లాలో వింత చోటుచేసుకుంది.
Kurnool : కర్నూలు జిల్లాలో వింత చోటుచేసుకుంది. కోడుమూరులోని ఎస్‌ఐ క్వార్టర్స్‌లోకి వెళ్లిన గోమాత.. తనంతట తానే పాలు ఇవ్వడం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది గమనించిన ఎస్‌ఐ భార్య.. పొదుగు నుండి పాలు పిండటానికి ప్రయత్నించగా.. ఆ ఆవు పాలు ఇవ్వలేదు. దీంతో గిన్నెను తీసుకెళ్లి పొదుగు వద్ద ఉంచగా.. గోమాత తనంతట తానే పాలు ఇచ్చిందని ఎస్‌ఐ భార్య గుర్రమ్మ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com