CPI: ఇంత దిగజారుడు సీఎంను నేనెక్కడా చూడలేదు: సీపీఐ రామకృష్ణ

CPI: ఇంత దిగజారుడు సీఎంను నేనెక్కడా చూడలేదు: సీపీఐ రామకృష్ణ
X
నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఏకగ్రీవాలు చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపాటు

దేశంలో ఇప్పటివరకూ ఏ సీఎం దిగజారని స్థాయికి సీఎం జగన్ దిగజారిపోయారన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అనంతపురం జిల్లాలో పర్యటించిన రామకృష్ణ గతంలో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేస్తే వైఎస్సార్‌ పునరుద్ధరించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఏనాడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఏకగ్రీవాలు చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Next Story