గీతం కూల్చివేత కేవలం రాజకీయ కక్షపూరితమే : సీపీఐ నారాయణ

గీతం కూల్చివేత కేవలం రాజకీయ కక్షపూరితమే : సీపీఐ నారాయణ
ఏపీ,తెలంగాణ ఆర్టీసీలమధ్య పేచీతో ప్రైవేట్ ట్రావెల్స్‌కు లబ్ది చేకూరేలా ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి వల్ల..

ఏపీ,తెలంగాణ ఆర్టీసీలమధ్య పేచీతో ప్రైవేట్ ట్రావెల్స్‌కు లబ్ది చేకూరేలా ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నారాయణ ఆరోపించారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా బస్సులను తిప్పాలని ఆయన ఇరు ప్రభుత్వాలకు సూచించారు. గీతం యూనివర్సిటీలో ఆస్పత్రికట్టి సేవచేస్తున్నదానిపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. గీతం కూల్చివేత కేవలం రాజకీయ కక్షపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతోనే పాలన మొదలుపెట్టారని, ప్రభుత్వం కట్టిన ప్రజావేధికను కూడా కూల్చారని గుర్తుచేశారు.

Tags

Next Story