Crime: బాలుడిపై ఇద్దరు మైనర్ల లైంగిక దాడి

Crime: బాలుడిపై ఇద్దరు మైనర్ల లైంగిక దాడి
గుంటూరు పెదకాకానిలో దారుణం

గుంటూరు పెదకాకానిలో దారుణం చోటుచేసుకుంది. బాలుడిపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బాలుడిని బెదిరించారు. జరిగిన విషయమంతా బాలుడు తన తండ్రికి చెప్పాడు. విషయం తెలిసిన బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story