రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండాపోయింది : హైకోర్టు న్యాయవాది శ్రవణ్

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండాపోయింది : హైకోర్టు న్యాయవాది శ్రవణ్
X

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు దళిత జేఏసీ తీవ్రంగా ఖండించింది. దళితులపై దాడులు జరిగినప్పుడు .. సంఘాలు, పార్టీలు అనుకున్నంత మేర స్పందించలేదని హైకోర్టు న్యాయవాది శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దళితుడికి శిరోముండనం చేశారని, మరో యువకుడుని కొట్టిచంపారన్నారు. ఈ ఘటనలు తనను కలిచివేశాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని దళితులకు ఎందుకు అండగా నిలబడలేక పోతున్నామని ఆయన ప్రశ్నించారు.

Tags

Next Story