2 Jan 2021 10:03 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో మరో ఆలయాన్ని...

ఏపీలో మరో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ఏపీలో ఆలయాల విధ్వంసానికి అడ్డుకట్టపడటం లేదు. తాజాగా మరో ఆలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. కర్నూలు జిల్లా కోసిగిలో ఈ ఘటన జరిగింది.

ఏపీలో మరో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు
X

ఏపీలో ఆలయాల విధ్వంసానికి అడ్డుకట్టపడటం లేదు. తాజాగా మరో ఆలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. కర్నూలు జిల్లా కోసిగిలో ఈ ఘటన జరిగింది. మర్లబండ ఆంజనేయస్వామి ఆలయంలోని గోపురంలోని సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అంతేకాదు గుడి ముఖద్వారం ఇనుప కడ్డీలు కట్‌ చేసి హుండీని సైతం దొంగలించారు. సీతారాముల విగ్రహం కాళ్లను ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story