చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్‌తో పోతావ్ : ఉమ

చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్‌తో పోతావ్ :  ఉమ

టీడీపీ అధినేత చంద్రబాబుపైన, తనపైన మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని భాష సంస్కార హీనంగా ఉంది. అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్‌తో పోతావ్ అంటూ కొడాలి నానిపై విరుచుకుపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story