తాడేపల్లిలో కొడాలి నానిపై దేవినేని ఉమ ఫిర్యాదు

తాడేపల్లిలో కొడాలి నానిపై దేవినేని ఉమ ఫిర్యాదు
మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి దేవినేని ఉమ గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి మాటలు రికార్డు..

మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి దేవినేని ఉమ గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి మాటలు రికార్డు చేసిన సీడీని పోలీసులకు అందచేశారు. కొడాలి నానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. లారీతో గుద్దిస్తా అని మంత్రి నాని బెదిరించడం ఏంటని దేవినేని ఉమ మండిపడ్డారు. సీఎం జగన్‌ అండతోనే కొడాలి నాని, కృష్ణ ప్రసాద్‌, వల్లభనేని వంశీ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. కొడాలి వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.

Tags

Next Story