దివ్య తేజస్విని హత్యకేసు.. విజయవాడకు నాగేంద్రబాబు తరలింపు

దివ్య తేజస్విని హత్యకేసు.. విజయవాడకు నాగేంద్రబాబు తరలింపు

విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అయిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తరలించారు. గుంటూరు జీజీహెచ్ లో ఈ నెల 15 నుంచి నాగేంద్ర చికిత్స పొందుతున్నాడు. కాగా గత నెలలో దారుణంగా దివ్యను దారుణంగా హతమార్చిన నాగేంద్ర.. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.


Tags

Next Story