సోమువీర్రాజుకు అసలు మానవత్వం ఉందా? : సీపీఐ రామకృష్ణ

సోమువీర్రాజుకు అసలు మానవత్వం ఉందా? : సీపీఐ రామకృష్ణ
X

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకు అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు సీపీఐ రామకృష్ణ. సలాం కుటుంబం మొత్తం చనిపోతే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతారా అంటూ మండిపడ్డారు. మత కోణంలో చూస్తున్నారే తప్ప మనుషులుగా చూడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో మతకోణంలో చూడటం వీర్రాజుకు తగదన్నారు. నంద్యాలకు వెళ్లి నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.

Tags

Next Story