వైఎస్ భారతికి పితృ వియోగం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మామ, ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులుగా ఉన్నారు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా పనిచేశారు.
Next Story