BIG BREAKING.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
![BIG BREAKING.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ BIG BREAKING.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్](https://www.tv5news.in/h-upload/2020/10/02/270897-ap-highcourt.webp)
X
By - Nagesh Swarna |9 March 2021 5:51 PM IST
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
*ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
*ఎన్నికలపై సింగిల్ బెంచ్ స్టేను సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
*ఫలితాలను మాత్రం ప్రకటించొద్దని ఆదేశం
*పిటిషనర్ తరపున వాదనలు విన్పించిన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు
*తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసిన హైకోర్టు
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఫలితాలను మాత్రం ప్రకటించొద్దని ఆదేశించింది. పిటిషనర్ తరపున నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు వాదనలు విన్పించారు. తదుపరి విచారణను ఈనెల 23కు హైకోర్టు వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com