కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
కుక్క కాటు గాయాలతో ఆస్పత్రికి వెళ్తే అక్కడ మందులు కరువయ్యాయి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. కుక్క కాటు గాయాలతో ఆస్పత్రికి వెళ్తే అక్కడ మందులు కరువయ్యాయి. వీధి కుక్కుల దాడిలో నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. దాంతో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లారు బాధిత కుటుంబాలు. అయితే రక్తపు గాయాలతో ఉన్న పిల్లలకు ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందించలేదు. ఆస్పత్రిలో మందులు లేవు.. కర్నూలుకు వెళ్లాలని చెప్పారు. దాంతో ఆస్పత్రి సిబ్బందిపై పిల్లల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.

Tags

Read MoreRead Less
Next Story