ఏకగ్రీవాలు రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలి : చినరాజప్ప

ఏకగ్రీవాలు రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలి : చినరాజప్ప
X

ఈసీ నిర్ణయాలను ప్రభుత్వం విభేదించడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందన్నారు టీడీపీ నేత, మాజీమంత్రి చినరాజప్ప. రాష్ట్రంలో ఎన్నికల తేదీని నిర్ణయించేది ఎన్నికల సంఘమే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం కాదన్నారాయన. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు చినరాజప్ప.

Tags

Next Story