18 Oct 2020 7:48 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / కేంద్ర మంత్రి గడ్కరీకి...

కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం జగన్ ప్రతిపాదనలు అవగాహనారాహిత్యం : మాజీ మంత్రి బండారు

విశాఖపట్నంపై అమితమైన ప్రేమ ఒలకపోస్తోన్న వైసీపీ నేతలు.. అధికారంలోకి ఇన్నాళ్లైనా రహదారుల అభివృద్ధిపై ఎందుకు దృష్టిపెట్టలేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి..

కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం జగన్ ప్రతిపాదనలు అవగాహనారాహిత్యం : మాజీ మంత్రి బండారు
X

విశాఖపట్నంపై అమితమైన ప్రేమ ఒలకపోస్తోన్న వైసీపీ నేతలు.. అధికారంలోకి ఇన్నాళ్లైనా రహదారుల అభివృద్ధిపై ఎందుకు దృష్టిపెట్టలేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నిలదీశారు. TDP పాలనలోనే DPRలు పంపిన ప్రాజెక్టులు కూడా ఇంకా మొదలుకాలేదని వాటిపై చొరవ ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గడ్కరీకి CM జగన్ చేసిన ప్రతిపాదనలు అవగాహనారాహిత్యానికి నిదర్శనంగా ఉన్నాయన్నారు.

  • By kasi
  • 18 Oct 2020 7:48 AM GMT
Next Story