రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగాయి : మాజీ మంత్రి దేవినేని

రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగాయి : మాజీ మంత్రి దేవినేని

ముఖ్యమంత్రి జగన్ టీటీడీ నిబంధనలను,స్వామివారి సాంప్రదాయాల్ని గౌరవించాలన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు వ్యతిరేకంగా 25 సంఘటనలు జరిగియాన్నారు. దీనిపై ఏ రోజూ సిఎం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని దేవినేని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story