ఎస్సై ప్రకాశ్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి: మాజీ ఎమ్మెల్యే అనిత

ఎస్సై ప్రకాశ్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి: మాజీ ఎమ్మెల్యే అనిత
X

ఏపీలో దిశ చట్టం అమల్లో ఉందా అని ప్రశ్నించారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత. న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మహిళపై ఎస్సై చేయి చేసుకోవడాన్ని తప్పుబట్టారు అనిత. ఎస్సై ప్రకాశ్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story