దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ మొదటిస్థానంలో ఉంది : ఉండవల్లి

దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ మొదటిస్థానంలో ఉంది :  ఉండవల్లి
దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిందన్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ అప్పుల రాష్ట్రంగా మిగిలిందన్నారు.

దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిందన్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ అప్పుల రాష్ట్రంగా మిగిలిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఉద్యోగుల జీతాలకు నిధుల కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపికి రావాల్సిన స్పెషల్ కేటరిగి కాగితాలకే పరిమితమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ చేయాల్సిందల్లా కేంద్రానికి గుర్తుచేయడమేనన్నారు.

Tags

Read MoreRead Less
Next Story