టీటీడీ నిధుల మళ్లింపు అంశంపై హైకోర్టులో పిల్‌ దాఖలు చేస్తా : బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి

టీటీడీ నిధుల మళ్లింపు అంశంపై హైకోర్టులో పిల్‌ దాఖలు చేస్తా : బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి శ్రీవారి సొమ్ము...మళ్లించాలన్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది..టీటీడీ ఛైర్మన్, ఈవో, పాలకమండలి సభ్యులకు...బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి లీగల్‌ నోటీసులు పంపారు. టీటీడీ నిధుల మళ్లింపు అంశంపై హైకోర్టులో పిల్‌ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. తిరుమల ధార్మిక క్షేత్రమని... వడ్డీ వ్యాపారం చేయడం లేదనే విషయాన్ని టీటీడీ గుర్తించాలన్నారు భానుప్రకాష్‌ రెడ్డి.

Tags

Next Story