నెల్లూరులో ప్లెక్సీల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం

నెల్లూరులో ప్లెక్సీల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం

నెల్లూరులో ఫ్లెక్సీ తొలగింపు వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. మొన్న పీవీ, నిన్న ఆనం వివేకా ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్‌ అధికారులు..తాజాగా బీజేపీ ఫ్లెక్సీలను సైతం తొలగించారు. దీంతో వివాదం ముదిరింది. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటన సమయంలోనే.. ఫ్లెక్సీలు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.


Tags

Read MoreRead Less
Next Story