Guntur : పాఠశాల భోజనంలో ఫుడ్‌పాయిజన్.. ఓ విద్యార్ధి మృతి.. మరికొందరి పరిస్థితి విషమం

X
By - Divya Reddy |16 July 2022 3:15 PM IST
Guntur : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది.
Guntur : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్నం తినే ఆహారంలో.. పొలాల్లో వేసే గుళికల మందు కలిసింది. గోంగూర పచ్చడిలో మందు కలిసినట్లు తెలుస్తోంది.ఈ ఆహారం తిన్న పిల్లల పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఓ విద్యార్ధి చనిపోగా.. మరో నలుగురికి సీరియస్‌గా ఉంది. ఈ విద్యార్ధులను..పిడుగురాళ్లకు తరలించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com