మంగళగిరి NRI ఆస్పత్రిలో గ్యాస్ సిలిండర్ పేలుడు

X
By - kasi |13 Nov 2020 8:39 PM IST
గుంటూరు జిల్లా మంగళగిరిలోని NRI ఆస్పత్రిలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. గైనిక్ వార్డులోని ఏసీ అవుట్ డోర్ యూనిట్ కి గ్యాస్ నింపుతున్న సమయంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com