పోలవరంపై దృష్టినీ మళ్లించేందుకే గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చేశారు : దేవినేని ఆవేదన

పోలవరంపై దృష్టినీ మళ్లించేందుకే గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చేశారు : దేవినేని ఆవేదన
వైసీపీ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.. కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాతో పాటు పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు..

వైసీపీ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.. కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాతో పాటు పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.. పోలవరం కోసం తమ ప్రభుత్వం 1850 కోట్ల రూపాయలు ఖర్చె పెట్టిందని గుర్తు చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరంపై వైసీపీ చెత్త రాతలతో.. 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని దేవినేని ఆరోపించారు. పోలవరానికి జరిగిన అన్యాయం నుంచి అందరి దృష్టినీ మళ్లించేందుకే గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చివేశారని దేవినేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story