పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది - విష్ణుకుమార్ రాజు

మాట తప్పం.. మడమ తిప్పం అన్న వైసీపీ ప్రభుత్వం... ఇళ్ల విషయంలో మాత్రం మాట తప్పారని.. బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణుకుమార్ రాజు విమర్శించారు. కేంద్రం పేదల ఇళ్లకు సబ్సిడీ ఇచ్చారని... లబ్ధిదారులకు ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చాక విఫలమయ్యారని మండిపడ్డారు. ఇసుక పాలసీ వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
Next Story