12 Nov 2020 12:47 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / సింహాచలం భూముల్ని...

సింహాచలం భూముల్ని రాజధానికి వాడాలని ప్రభుత్వం చూస్తోంది : సోము వీర్రాజు

సింహాచలం భూముల్ని రాజధానికి వాడాలని ప్రభుత్వం చూస్తోంది : సోము వీర్రాజు
X

సింహాచలం భూముల్ని రాజధానికి వాడాలని ప్రభుత్వం చూస్తోందని.. సెంటు భూమి తీసుకున్నా చూస్తూ ఊరుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. ఎస్వీబీసీ ఛానల్ లో పోర్న్ సైట్లు చూడడం దారుణమని.. అలాంటి ఉద్యోగులను తీసివేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ ధర్మరక్షణకు బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో బీజేపీ జెండా ఎగురవేసి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు.

  • By kasi
  • 12 Nov 2020 12:47 PM GMT
Next Story