governer: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు

governer: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు
X
అవకాశాల కోసం పరుగెత్తలేదు: అశోక్‌గజపతిరాజు

మూడు రా­ష్ట్రా­ల­కు నూతన గవ­ర్న­ర్ల­ను రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­దీ­ము­ర్ము ని­య­మిం­చా­రు. గోవా గవ­ర్న­ర్‌­గా టీ­డీ­పీ సీ­ని­య­ర్‌ నేత, కేం­ద్ర మాజీ మం­త్రి పూ­స­పా­టి అశో­క్‌­గ­జ­ప­తి­రా­జు ని­య­మి­తు­ల­య్యా­రు. హరి­యా­ణా గవ­ర్న­ర్‌­గా ప్రొ­ఫె­స­ర్‌ ఆషి­మ్‌­కు­మా­ర్‌ ఘో­ష్‌, లద్దా­ఖ్‌ లె­ఫ్టి­నెం­ట్ గవ­ర్న­ర్‌­గా కవీం­ద­ర్‌ గు­ప్తా­ను ని­య­మిం­చా­రు. ఈ ము­గ్గు­రి­ని గవ­ర్న­ర్లు­గా ని­య­మి­స్తూ రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­ది ము­ర్ము ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు.

ప్రజా నాయకుడిగా గుర్తింపు

వి­జ­య­న­గ­రం జి­ల్లా ప్ర­జ­ల­కు, రా­ష్ట్ర రా­జ­కీయ వర్గా­ల­కు పరి­చ­యం అక్క­ర్లే­ని పేరు పూ­స­పా­టి అశో­క్ గజ­ప­తి­రా­జు. వి­జ­య­న­గర సం­స్థా­నా­ధీ­శుల వా­ర­సు­డే అయి­నా రా­చ­రి­క­పు పో­క­డ­ల­కు దూ­రం­గా ఉంటూ సి­స­లైన ప్ర­జా­నా­య­కు­డి­గా గు­ర్తిం­పు పొం­దా­రు. నీతి, ని­జా­య­తీ­ల­కు ని­లు­వు­ట­ద్దం­గా ని­లి­చా­రు. నమ్మిన సి­ద్ధాం­తా­ల­కు తుది దాకా కట్టు­బ­డే నైజం. వి­జ­య­న­గ­రం మహా­రా­జు అయిన డా­క్ట­ర్ పీ­వీ­జీ రాజు కు­మా­రు­డైన అశో­క్ గజ­ప­తి రాజు జి­ల్లా ప్ర­జ­ల­కు రా­జు­గా­రి­గా చి­ర­ప­రి­చి­తు­లు. జి­ల్లా టీ­డీ­పీ శ్రే­ణు­లు ఆయ­న­ను పె­ద్దా­య­న­గా గౌ­ర­విం­చి ఆ పే­రు­తో­నే సం­భో­ది­స్తుం­టా­రు. 1983, 1985, 1989, 1994, 1999, 2009లో టీ­డీ­పీ తర­ఫున గె­లి­చా­రు. 2014లో అదే పా­ర్టీ నుం­చి లో­క్‌­స­భ­కు పోటీ చేసి జయ­కే­త­నం ఎగు­ర­వే­శా­రు. 2014లో కేం­ద్ర ప్ర­భు­త్వం­లో పౌ­ర­వి­మా­న­యా­న­శాఖ మం­త్రి­గా బా­ధ్య­త­లు ని­ర్వ­హిం­చా­రు. భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్టు మం­జూ­రు వి­ష­యం­లో కీ­ల­కం­గా వ్య­వ­హ­రిం­చా­రు. ఈయన సతీ­మ­ణి సు­నీ­లా గజ­ప­తి­రా­జు వి­జ­య­న­గ­రం ము­న్సి­ప­ల్‌ ఛై­ర్మ­న్‌­గా సే­వ­లం­దిం­చా­రు. టీ­డీ­పీ హయాం­లో అశో­క్ గజ­ప­తి­రా­జు ఎక్సై­జ్, వా­ణి­జ్య, ఆర్థిక, రె­వె­న్యూ, శాస నసభా వ్య­వ­హా­రాల శాఖల మం­త్రి­గా 13 ఏళ్ల­పా­టు సే­వ­లం­దిం­చా­రు.

అవ­కా­శాల కోసం తా­నె­ప్పు­డూ పరు­గె­త్త­లే­ద­ని తె­దే­పా సీ­ని­య­ర్‌ నేత, కేం­ద్ర­మా­జీ మం­త్రి అశో­క్‌ గజ­ప­తి­రా­జు అన్నా­రు. అవ­కా­శా­లు వచ్చి­ప్పు­డు బా­ధ్య­త­గా స్వీ­క­రిం­చా­న­ని చె­ప్పా­రు. గవ­ర్న­ర్‌­గా తన పే­రు­ను సీఎం చం­ద్ర­బా­బు సి­ఫా­ర్సు చే­య­డం ఆనం­దం­గా ఉం­ద­న్నా­రు. గోవా గవ­ర్న­ర్‌­గా అశో­క్‌ గజ­ప­తి­ని ని­య­మి­స్తూ రా­ష్ట్ర­ప­తి ఉత్త­ర్వు­లు జారీ చే­సిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ నే­ప­థ్యం­లో వి­జ­య­న­గ­రం­లో ని­ర్వ­హిం­చిన మీ­డి­యా సమా­వే­శం­లో ఆయన మా­ట్లా­డా­రు. ‘‘ఈ ని­యా­మ­కం­తో తె­లు­గు­వా­రి గౌ­ర­వా­న్ని మరింత పెం­చే బా­ధ్యత నాపై ఉంది. ఓట­మి­తో ని­రు­త్సాహ పడ­న­క్క­ర్లే­దు.. దాని నుం­చి పా­ఠా­లు నే­ర్చు­కు­ని మరింత ఉన్న­తం­గా ముం­దు­కు వె­ళ్లొ­చ్చు. గోవా అంటే ప్రియ మి­త్రు­డు మనో­హ­ర్‌ పా­రి­క­ర్‌ గు­ర్తొ­స్తా­రు. కో­రు­కొండ సై­ని­క్‌ స్కూ­ల్‌­లో అమ్మా­యి­ల­కూ చది­వే అవ­కా­శం కల్పిం­చా­ల­ని ఆయన రక్షణ మం­త్రి­గా ఉన్న­ప్పు­డు కో­రా­ను. దే­శా­ని­కి సేవ చేసే అవ­కా­శం మరో­సా­రి లభిం­చ­డం ఆనం­దం­గా ఉంది. అభి­నం­ద­న­లు తె­లు­పు­తు­న్న ప్ర­తి ఒక్క­రి­కీ ధన్య­వా­దా­లు’’ అని అశో­క్‌ గజ­ప­తి­రా­జు అన్నా­రు.

Tags

Next Story