దారుణం : దిగ్గజ విశ్లేషకుడి కార్యాలయాన్ని కూల్చుతున్న జీవీఎంసీ అధికారులు

దారుణం : దిగ్గజ విశ్లేషకుడి కార్యాలయాన్ని కూల్చుతున్న జీవీఎంసీ అధికారులు

విశాఖలో టీడీపీ నేత సబ్బం హరి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీతమ్మధారలో సబ్బం హరి ఇంటి వద్ద ఉన్న కార్యాలయాన్ని జీవీఎంసీ తొలగించారు. ఇంటిని ఆనుకుని ఉన్న టాయిలెట్‌ను కూల్చుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడంపై సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కూల్చుతున్నారో అధికారులు చెప్పడం లేదని అన్నారు. కూల్చివేతకు కారణాల్ని ఓ కాగితంపై రాసివ్వాలంటే... స్పందించడం లేదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story