16 Sep 2020 6:49 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / గత ప్రభుత్వ నిర్ణయాలపై...

గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏపీ హైకోర్టు స్టే..

గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు హైకోర్టు స్టే గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు హైకోర్టు స్టే గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు హైకోర్టు స్టే

గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏపీ హైకోర్టు స్టే..
X

గత ప్రభుత్వ నిర్ణయాల సమీక్షకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణపై హైకోర్టు స్టే విధించింది. సిట్‌ను సవాలు చేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య, ఆలపాటి రాజా దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. సిట్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు... సిట్‌ విచారణపై స్టే విధించింది.

  • By kasi
  • 16 Sep 2020 6:49 AM GMT
Next Story