ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా ఇంటి ముట్టడి

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా ఇంటిని ముట్టించారు చేనేత కార్మికులు. జీవనోపాధి కోల్పోయి బతకడమే కష్టతరంగా మారుతున్నా.... ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు నేతన్నలు. పాదయాత్రలో ఇచ్చిన హామీని.... సీఎం జగన్ గాలికొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story