విశాఖ నగరంలో జీవించేది ఎలా? : సామాన్యుల ఆవేదన

X
By - kasi |5 Sept 2020 11:43 AM IST
విశాఖ నగరంలో జీవించేది ఎలా? : సామాన్యుల ఆవేదన
విశాఖలో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. పరిపాలన రాజధాని కాకముందే యజామనులు అద్దెల్ని భారీగా పెంచేశారు. విశాఖ నగరంలో జీవించేది ఎలా అని సామాన్యుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సామాన్యుడికి రాజధాని అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com