సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు అస్వస్థత!

సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు అస్వస్థత!
X
హైదరాబాదు లో పార్టీ జాతీయ సమితి సమావేశాలకు హాజరైన అయన షుగర్ లెవల్స్ పడిపోయి అస్వస్థతకు గురయ్యారు.

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాదు లో పార్టీ జాతీయ సమితి సమావేశాలకు హాజరైన అయన షుగర్ లెవల్స్ పడిపోయి అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్ను వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Tags

Next Story