విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెరిగిన పనిభారం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెరిగిన పనిభారం
విధులు నిర్వహించడానికి వెనకడుగు వేస్తున్న ఉద్యోగులు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిభారం పెరిగింది. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత నియామక ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. అదేవిధంగా ఏడాదికి 12 నుంచి 13 వంద ల మంది ఉద్యోగులు రిటైర్‌మెంట్‌ అవుతున్నారు. మూడు మెట్రిక్‌ టన్నుల సామ ర్థ్యం ఉన్నప్పుడు 18వేలకుపైగా మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు 7.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరుకున్నా ఉద్యోగుల సంఖ్య పెరగడం లేదు. నలు గు రు చేయాల్సిన పని ఒక్కరిపైనే పడుతుంది. దీంతో విధులు నిర్వహించడానికి ఉద్యో గులు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లో 14వేల మంది ఉద్యోగులు ఉ న్నట్లు తెలుస్తుంది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెరిగిన పనిభారం

విధులు నిర్వహించడానికి వెనకడుగు వేస్తున్న ఉద్యోగులు

కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత ఆగిన నియామక ప్రక్రియ

ఏడాదికి 12 నుంచి 13 వందల మంది ఉద్యోగుల రిటైర్‌మెంట్‌

మూడు మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు 18వేలకు పైగా ఉద్యోగులు

7.30 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం చేరుకున్నా పెరగని ఉద్యోగుల సంఖ్య

ప్రస్తుతం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 14వేల మంది ఉద్యోగులు

Tags

Read MoreRead Less
Next Story