AP: ఇంటర్ పరీక్షలు ప్రారంభం

AP: ఇంటర్ పరీక్షలు ప్రారంభం
X

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ఇం­ట­ర్మీ­డి­య­ట్ వా­ర్షిక పరీ­క్ష­లు ప్రా­రం­భం అయ్యాయి. పరీ­క్ష­ల­ను ప్ర­శాం­తం­గా, పా­ర­ద­ర్శ­కం­గా ని­ర్వ­హిం­చేం­దు­కు ఇం­ట­ర్ బో­ర్డు అధి­కా­రు­లు వి­స్తృత ఏర్పా­ట్లు పూ­ర్తి చే­శా­రు. ఏ చి­న్న అవ­క­త­వ­క­కు కూడా అవ­కా­శం లే­కుం­డా కఠిన ని­బం­ధ­న­లు అమలు చే­యా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. ఈసా­రి రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా మొ­త్తం 1,537 పరీ­క్షా కేం­ద్రా­ల­ను ఏర్పా­టు చే­శా­రు. సు­మా­రు 10,57,312 మంది వి­ద్యా­ర్థు­లు ఈ వా­ర్షిక పరీ­క్ష­ల­కు హా­జ­రు­కా­ను­న్నా­రు. అంత పె­ద్ద సం­ఖ్య­లో వి­ద్యా­ర్థు­లు పా­ల్గొ­న­ను­న్న నే­ప­థ్యం­లో భద్ర­తా చర్య­ల­ను మరింత కట్టు­ది­ట్టం చే­శా­రు. ప్ర­తి కేం­ద్రం­లో సదు­పా­యా­లు, సి­బ్బం­ది, పర్య­వే­క్షణ ఏర్పా­ట్లు చే­ప­ట్టి­న­ట్లు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు.

Tags

Next Story