ISRO : PSLV C-55 ప్రయోగం.. చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

X
By - Vijayanand |21 April 2023 1:57 PM IST
PSLV C-55 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ప్రయోగం విజయవంతం కావాలని నెల్లూరు జిల్లా చెంగాలమ్మ గుడిలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రాకెట్ ప్రయోగానికి కాసేపట్లో ప్రారంభిస్తామని ఛైర్మన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేశామని సోమనాథ్ చెప్పారు. రాబోయే మూడు నెలల్లో GSLV మాక్-2, ఆదిత్య ఎల్-1, చంద్రయాన్-3 ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com