తిరుపతిలో జనసేన ఆందోళన

తిరుపతిలో జనసేన ఆందోళన
X
తిరుపతిలో జనసేన నాయకులు ఆందోళన బాట పట్టారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎదుట నిరసనకు దిగారు

తిరుపతిలో జనసేన నాయకులు ఆందోళన బాట పట్టారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానికి DNA టెస్ట్ చేయించాలన్నారు. ఒక వర్గాన్ని కించపర్చడమే కాకుండా జనం అసహించుకునే విధంగా కొడాలినాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫైర్ అవుతున్నారు.

Tags

Next Story