మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ జవహర్‌

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ జవహర్‌

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్‌ మండిపడ్డారు. తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వడం అనేది తరతరాల నుంచీ ఉన్న నిబంధన అన్నారు.. ఆ విషయం టీటీడీ చైర్మన్‌కు తెలియక పోవడం శోచనీయమన్నారు. సీఎం జగన్‌ సైతం ముందునుంచి తనకు నచ్చని అంశాలపై ద్వేషభావంతోనే ఉన్నారన్నారు. కొడాలినాని వ్యాఖ్యలపై స్పందించకుండా సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని జవహర్‌ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story