ఇబ్రహీంపట్నంలో జెత్వానీ కంప్లయింట్.. టీడీపీ గేమ్ ఆన్

ఇబ్రహీంపట్నంలో జెత్వానీ కంప్లయింట్.. టీడీపీ గేమ్ ఆన్
X

ఏపీలో కొత్త పొలిటికల్ గేమ్ షురూ అయింది. తనను వేధించిన వైసీపీ నేతలపై పోరాటం చేస్తున్న ముంబై సినీనటి జత్వానీ మరోసారి ఏపీకి వచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను అక్రమంగా బంధించి, చిత్రహింసల గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు జత్వానీ.

ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ ను కలిసిన జెత్వానీ.. తాను ఎదుర్కొన్న వేధింపులను వివరించారు. సినీ నటి కేసులో ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.

Tags

Next Story