Kakani Govardhan Reddy: నాపై ఆరోపణలు చేసేవారు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు - కాకాణి

X
By - Divya Reddy |19 April 2022 7:30 PM IST
Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.
Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. కోర్టులో జరిగిన చోరిపై ఏ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఆరోపణలు చేసినవారు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చన్నారాయన. టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లవచ్చని సలహా ఇచ్చారు మంత్రి కాకాణి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com