వైసీపీ ప్రభుత్వం హిందూ సంస్థలను అణచివేస్తోంది : కమలానంద భారతి

X
ఏపీ ప్రభుత్వం హిందూ సంస్థలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి ఆరోపించారు. సింహాచలం దేవాలయంలో మూడు నెలలుగా అనధికారికంగా ఓ వ్యక్తి వున్నాడంటే అర్థమేంటని ప్రశ్నించారు.. రాష్ట్ర ప్రభుత్వం సింహాచల ఆలయాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు.. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కమలానంద భారతి డిమాండ్ చేశారు.. హిందూ సమాజానికి ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
