కావలి సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌లో దందా

కావలి సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌లో దందా
నెల్లూరు జిల్లా కావలి సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌లో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు పెద్ద మొత్తంలో నగదు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు

నెల్లూరు జిల్లా కావలి సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌లో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు పెద్ద మొత్తంలో నగదు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్టార్‌ కార్యాలయ సిబ్బంది అవినీతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బందికి డబ్బులు ఇవ్వక పోతే గంటల కొద్ది వెయిటింగ్‌ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, బెదిరింపులకు దిగుతున్నారు. ఏకంగా తాను మంత్రి మనిషిని అంటూ రెచ్చిపోతున్నాడు జూనియర్‌ అసిస్టెంట్‌ అనీల్‌. అతని బెదిరింపు వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story