అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభం

అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభం

అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభమైంది. దేశ రాజధానికి పండ్లు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. 63 రకాల పండ్ల ఎగుమతికి మార్గం సుగమమైంది. తొలి విడతలో 322 టన్నుల చీనీ, టమాటాను తరలించారు. కిసాన్ రైలును సద్వినియోగం చేసుకుంటూ రైతులకు లాభాలు చేకూర్చుతామని అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story