AP Assembly : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి..

AP Assembly : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి..
X
AP Assembly : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు

AP Assembly : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోలగట్ల రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదవుల ఎంపికలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ సందర్భంగా కోలగట్లకు సభ్యులు అభినందనలు తెలిపారు. ఆయన్ను సభా స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు సీఎం జగన్‌, స్పీకర్‌ తమ్మినేని, అచ్చెన్నాయుడు.

Tags

Next Story