కి'లేడీ' దొంగలు

కిలేడీ దొంగలు
X
తిరుపతి జిల్లా చంద్రగిరిలో మహిళా దొంగలు రెచ్చిపోయారు

తిరుపతి జిల్లా చంద్రగిరిలో మహిళా దొంగలు రెచ్చిపోయారు. కస్టమర్ల లాగా జ్యులెరీ షాపులోకి వచ్చిన ఇద్దరు మహిళలు చాకచక్యంగా, యాభై వేలు విలువైన ముత్యాలను అపహరించారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. తరువాత సీసీ కెమెరాలో వారి చోరీని చూసిన యాజమాన్యం వారిపై కేసు నమోదు చేశారు. దీంతో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు .

Tags

Next Story