విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భవానీపురం సితార సెంటర్‌ కొండ ప్రాంతంలో ఇంటిపై కొండచరియలు విరగిపడ్డాయి. అయితే శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

Next Story