15 Oct 2020 4:35 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ప్రకాశం బ్యారేజ్ 70...

ప్రకాశం బ్యారేజ్ 70 గేట్ల ఎత్తివేత

ప్రకాశం బ్యారేజ్ 70 గేట్ల ఎత్తివేత
X

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 70 గేట్లను పూర్తిస్థాయిలో పైకెత్తి వచ్చే వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 7.42 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 7.39లక్షలుగా ఉంది. ఇక 3 వేల క్యూసెక్కుల నీటిని కెనాల్స్‌కు విడుదల చేస్తున్నారు.

  • By kasi
  • 15 Oct 2020 4:35 AM GMT
Next Story